. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Thursday, June 7, 2012

ఎందుకో ఆకలి దప్పికలు మర్చిపోయాను ... ఒంటరిగా ఉండాలని పిస్తోంది..అందరికి దూరంగా..


మదిలో దాచిన మౌనానికి తెలుసు.. మీద మనసులో ఎంతప్రేమ దాగిఉందో
నీ మాటకి అర్ధం ఏమిటో ...అర్దంచేసుకోవాలని ఉన్నా..అవి అపార్దాలుగా మరుతున్నాయి
రెప్పల మాటున దాచిన కన్నీటికి తెలుసు..నీవు దూరం అయినక్షనం నుంచి ఎంత భాదను అనుభవిస్తున్నానో
చిగురిస్తున్న నా ప్రేమని తుంచేసావని...ఎవరికి చెప్పుకోను ఏమని చెప్పుకోను ప్రియా..
గజిబిని గందరగోళంలో ఉన్న మనస్సు మూగగా రోదిస్తుంది..ఏవ్వరికి చెప్పుకోవాలో తెలీక
నీవు గుర్తుకొచ్చిన ప్రతిసారి..నాకన్నీటిని ఆపుకోవాలంటే కష్టంగా ఉంది ప్రియా..
నిజాన్ని చెప్పుకోలేక వాస్తవలను ఒప్పుకోలేక..మౌనంగా రోదిస్తున్నాను ప్రియా..
నాకెందుకో ఈమద్యి ప్రపచం వింతగా తోస్తుంది...అంత ప్రేమగా ఆనందగా ఎలా ఉంటారో అని..?
ఎవరన్నా నాతో ఆప్యాయంగా పలుకరిస్తే కూడా ... నాకు వింతగా అనిపిస్తోంది ఎందుకో
గతం ప్రస్తుతం తాలూకా జ్ఞాపకాలు అనుక్షనం నన్ను పిచ్చి వాన్ని చేస్తున్నాయి ప్రియా..
అందుకే మౌనంతో నన్ను నేను శిక్షించుకుంటున్నాను ..ఎందుకంటే నీవు భాదపడీతే చూడలేను
ఎంతభదనైనా నేను బరుస్తాను ..నీవు ఎక్కడున్నా హేపీగా ఉండాలీ అదే చివరిదాకా నేను కోరుకునేది ప్రియా
మనసుకు దగ్గర అయిన అందరూ ఎందుకు దూరం అవుతున్నారో ఇప్పుడు అర్దం అయింది ప్రియా
.ప్రపంచంలో అందరూ మంచివాళ్ళు నేను తప్ప..నిజమేకదా..అందుకే అందరూ అందర్ని నమ్ముతారు నన్ను తప్ప..
ఎందుకో ఆకలి దప్పికలు మర్చిపోయాను ... ఒంటరిగా ఉండాలని పిస్తోంది..అందరికి దూరంగా..
నాకు ఎమౌతుందో నేనూ ఏమైపొతున్నానో అర్దం కావడం లేదు..మౌనంగానే అంతరించి పోవాలని ఉంది..
ఒకప్పుడు నేను , నువ్వు ఒకటి అనాలనిపించేది ఇప్పుడు నేనొక్కడినే,,, ఒంటరిగా ఏక్కడికో ప్రయానం ప్రారంబిస్తున్నా..
అందుకేనేమో ప్రపంచం వింతగా అనిపిస్తోంది ఒక్కోసారి...తరువాత వీళ్ళను చూడలేను మాట్లాడలేను కదాని..?
నా జీవిత ప్రయానం ఇలా విషాదంగా అంతరించి పోతుందని ఎప్పుడు కలలో కూడా అనుకోలేదు ..?