Saturday, June 23, 2012
నా మనసుకెందుకు ఈ నిజం తెలియదేమో ప్రియా.....
నా మనసుకెందుకు ఈ నిజం తెలియదేమో ప్రియా.....
నా కన్నీళ్ళను తుడిచే చేతులు ఇక రావని ,......!!
మనసు ఏమిటో గొడవ చేస్తోంది ...
గుండె గదిలో నిదురిస్తున్న నీ జ్ఞాపకం కలవర పెడుతోంది ప్రియా
కరిగిపోతున్న స్వప్నమా, గతించిపోతున్న గమ్యమా
నిన్ను గుడిలో దేవతగా గుండెలో కొలువుంచుకొని కొలుస్తూనే ఉంటా..
ఆలయ హరతినే నా చితికి మంటగా వేస్తావా.అనిపిస్తోంది ఎందుకో ప్రియా
..ప్రిజ్ ప్రియా పలకరించవా ఓసారి ప్రియా......
అడవిలో పూచే పూలను గుత్తిగా చేసి నా ప్రేమను నింపి పంపాను ప్రియా
దారిలో అనురాగం దారపోయమని.గుండెలో నాటిన గుర్తులను మాలగాకట్టి
నీకళ్ళలో ఆరాధన అర్పించమని ఆవన్నీ నాకే సొంతం అని అనుకుంటున్నా నిజమేన ప్రియా
తెల్లవారు జామున విసే గాలికి...నీ చిరునామా రాసి పంపించి....ప్రేమ సందేశం చెప్పమని,....
నా మనసులో వేదనను అనురాగాన్ని పదాలన్ని పాట చేసి పంపిచమంటావా ప్రియా
నీమనసు గానం తెలుపమని అడుగుతున్న ప్రియా.....ఎప్పటీ నాగాణం నా ప్రాణం నీదే ప్రియా..
Labels:
కవితలు