ప్రియా..!
’స్ప౦దన’ నిర్వచన౦
...తెలియదు...
కానీ.., నిన్ను చూసిన తొలిక్షణమే
స్ప౦ది౦చాను
’ప్రేమ’ నిర్వచన౦
తెలియదు...
ఆ మరుక్షణమే
ప్రేమి౦చాను
’ప్రాణ౦’ నిర్వచన౦
తెలియదు...
అయినా నువ్వే నా ప్రాణ౦
అనుకొన్నానిర్వచన౦ చెప్పడ౦ మరచావు!ను
’ఎడబాటు’ నిర్వచన౦
సరిగా తెలియదు...
కానీ.., నన్ను విడిచి వెళ్ళావు
వెళ్ళేము౦దు
’జీవచ్ఛవ౦’ అనే పదానికి
నిర్వచన౦ చెప్పడ౦ మరచావు!