. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Friday, June 8, 2012

నీవు మౌనంగా ఉన్నా, దాని వెనుక అంతరంగానై నేనుంటాను

ప్రపంచాన్ని మరచి నీ కళ్ళల్లోకి చూస్తూ
నన్ను తాకే నీ వెచ్చని శ్వాసను ఆస్వాదిస్తూ
నీ కరములను నా కరములచే గట్టిగ హత్తుకొని నువ్వు
నీ ప్రేమ నాకు మాత్రమే సొంతం అనుకుంటూ
భీతన్నది లేక నీ కనురెప్పమాటున నిదురించాలనుకున్నాను

దైవం ఈర్షతో విధి అనే ఆట ఆడుతూ
మట్టిబొమ్మలం అని మనస్సులు విరిచేస్తూ
నిన్ను నా నుండి వేరుచెయ్యాలని ఆకాంక్షిస్తుంటే
బీరువల్లే పారిపోక ఒక్క క్షణం ఆగమని
నీ వియోగము కలిగించక మునుపే నా ఊపిరి గైకొనమంటాను..
కరగని మనస్సు నీది, దాని జ్ఞాపకాలు దాచిన హృదయం నాది.
కవులకు అందని లాస్యం నీది, ఆ మైకంలో మునిగిఉన్న మనస్సు నాది.

ఎగసిపడే కెరటం లాంటి ఊహలు నీవి, ఆ కడలిన దాగిన బడబాగ్ని మోసేది నేను.
నివురుగప్పిన నిప్పువి నీవు, దహిస్తావు అని తెలిసినా, నిన్ను వీడలేని తత్త్వం నేను. ,
నీవు నన్ను ద్వేషించినా, నేను నిన్ను ప్రేమిస్తూ ఉంటాను
నీవు మౌనంగా ఉన్నా, దాని వెనుక అంతరంగానై నేనుంటాను
నీవు నన్ను వీడిపోతున్నా నీ నీడల్లే నీతోనే ఉంటాను
నీవు నన్ను మర్చిపోమన్నా, నువ్వు జ్ఞాపకం కాదు నా జీవితం అంటాను..
ప్రపంచాన్ని మరచి నీ కళ్ళల్లోకి చూస్తూ
నన్ను తాకే నీ వెచ్చని శ్వాసను ఆస్వాదిస్తూ
నీ కరములను నా కరములచే గట్టిగ హత్తుకొని నువ్వు
నీ ప్రేమ నాకు మాత్రమే సొంతం అనుకుంటూ
భీతన్నది లేక నీ కనురెప్పమాటున నిదురించాలనుకున్నాను

గసిపడే అల, నువ్వు నా దరికి చేరుకునేది ఎలా ?

చెదిరిపోని కల, నీ జ్ఞాపకాలు నన్ను వీడేది ఎలా ?

నన్ను బందించే వల, నీ ఊహలు నిజం చేసుకునేది ఎలా ?

తరలిరాని హల, నీకు నాపై జాలి లేకపోతె ఎలా ?