. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Monday, May 23, 2011

నా ఎముకల గుళ్ళు చూసైనా ఓ చిన్న కన్నీటి బొట్టు రాలుస్తావా






నీవిలాచేస్తావని కలలో కూడా అనుకోలేదు..
నన్ను నేను నమ్మనంతగా నిన్ను నమ్మాను..
నా ప్రాణం కంటే ఎక్కువ నిన్ను నమ్మాను నమ్ముతున్నావు..

నాలో ఆశలు రేకెత్తించి నన్ను మోసంచేశావు..
నీవులేంది నేను లేనంటూ చెప్పావు...నాలో నీవన్నావు..
అంత మంచి మనిషిలేడని చెప్పి..మాయచేశావు..
అన్నీ నిజం అని నమ్మాను నమ్ముతూనే ఉంటాను..


నన్ను సమాది చేయలనే చూస్తున్నావు..అని తెల్సి నమ్మలేకున్నా..
నన్ను నా నమ్మకాన్ని సమాధి చేసి..ఆ సమాదిపై
నీవో కొత్త ఇల్లు నిర్మించుకోవాలని చుస్తున్నావని తెల్సింది..
ఎవరో చెబితే నమ్మలేదు కాని ఎందుకో అదే నిజం అనిపిస్తుంది..

చేయి నన్ను సమాధి చేయి..శాశ్వితంగా నా శ్వాస ఆగిపోతుందిలే..
నా కన్నీళ్ళూ ..నా భాదను తుంగలోతొక్కి నీవు ఆనంద సౌదం నిర్నించుకుంటున్నావు.

ఇప్పుడు నీవు నమ్మే వన్నీ నిజాలు కావని తెల్సుకునే రోజొస్తుంది
నివు విన్నవన్నీ అబద్దాలని తెల్సుకునే రోజూ వస్తుంది..
నీ ఆశల సౌదం కూలిన రోజు నా ఎముకల గూడులో ఉన్న ప్రేమను చూస్తావు..
నా సమాధి లోంచి నీకోసం..నేను పడిన ఆవేదన తెల్సుకునే రోజొస్తుంది

నీవన్నీ తెల్సుకునే రోజుకు నేను ప్రాణంతో ఉండను అనేది నిజం..
అప్పుడు నీవు ఎంత కావలనుకున్నా నీకు మిగిలేది నా ఎముకగూళ్ళే...
నా ఎముకల గుళ్ళు చూసైనా ఓ చిన్న కన్నీటి బొట్టు రాల్చవా..ప్రియా
ఎందుకంటే అప్పటి నా ...కాదు నీవు మారిపోయావు..

అప్పటి నీమనస్సు మారింది..మనస్సు బండరాయిగా అయింది..
ఎందుకలా మారావో తెలీదు..అందుకే నీకు అస్సలు కన్నీళ్ళురావు.
నీవు అన్నీ నిజాలు తెల్సుకున్నరోజు నా ఎముకల గూళ్ళు చూసైనా..
ఓ రెండు కన్నీటి బొట్లు రాలుస్తావని ఆశగా అడుతున్నా ప్రియా అది సాద్యిమా..?