. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Thursday, May 5, 2011

ఓ మనిషి మరో మనిషిని ఇంతగా ప్రభావితం చేస్తుందా






ఓ మనిషి మరో మనిషిని ఇంతగా ప్రభావితం చేస్తుందా
నీవు దూరం అయినప్పటినుంచి ఏంచేస్తున్నానో తెలియడం లేదు
ఏంచేయాలో అర్దం కావడం లేదు..ఏమీ చేయబుద్ది కావడం లేదు
నన్ను నన్నుగా నేను ఎప్పుడో మర్చి పోయాను ..నాలో ఉంది నీవే
అసలు నీవు ఒక్కసారన్న నాగురించి ఆలోచించావా..?
ప్రతిక్షనం ప్రతినిమిషం నీగురించి ఆలొచిస్తున్నా అని నీకు తెల్సు..
అందుకే నేమో నేనంటే అంత నిర్లక్ష్యిం..నీకు ప్రియా..
నేను భాద పడ్డా నీకోసం ఎన్నీ సార్లు కాప్రమైజ్ అయ్యాను అని నీకు తెల్సు..
నీకోసం నీఆనందం కోసం నన్ను నేను ఎన్నోసార్లు కోల్పోయాను అని తెల్సు..
ప్రతినిమిషం నేను కార్చే కన్నీరుకి కారణం నీవని తెల్సు..కాని నీవు..?
నీవు ఎప్పుడూ కరెక్టు గా ఆలోచిస్తావు అనే ఇప్పటికి అనుకుంటా ఒక్క నావిషయం లో తప్ప..
నాకు బ్రతకాలన్న కోరిక ఎప్పుడో చచ్చిపోయింది కారనం నీవే అని నీతెల్సు..
ఈ విషయం నికు తెల్సిన స్నేహితులు ఎవరన్నా అంటే అందోళన పడతావు....
నేనంటే మౌనంగా ఉంటావు ఎందుకని అడగలేను కదా....?