Wednesday, May 4, 2011
నీకు Phone చేసినప్పుడు Receive చేసుకోని నీ ముందు నేను ఓడి పోయాను
ఎలా ఉన్నావు అని SMS చేసినప్పుడు Reply లేని నీ నిర్లక్ష్యం ముందు ఓడిపోయాను
నీతో మాట్లాడాలనుకున్నప్పుడు నీ మౌనం ముందు ఓడిపోయాను
నిన్ను కలవాలని ఎదురు చూసి..ఓడిపోయాను
సమస్యలు చుట్టిముట్టినప్పుడు నా అనుకున్న నీతో పంచుకుందాం అని
నీకు Phone చేసినప్పుడు Receive చేసుకోని నీ ముందు నేను ఓడి పోయాను
ఇలా నేను ఓడిపోతూనే ఉన్నాను నీదగ్గర...
నీవు నన్ను మర్చిపొవచ్చు కాని నేను నిన్ను ఎప్పటికి మర్చిపోను అని నీకు తెల్సు
కాని నిన్ను నేను మర్చిపోవాలని నువ్వు చేసిన..
ఆ ప్రయత్నాల ముందు గెలుపు నాదే ఎప్పటికి గెలుపునాదే
ఎందుకంటే నువ్వు ఎంత శ్రమించినా ఎంత దూరంగా ఉండాలని ప్రయత్నించినా
నువ్వు గెలవలేవు నేను నిన్ను మర్చిపోవాలని నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా
గెలవ లేవు నువ్వు నా నుండి నా ఆలోచనల నుండి దూరం కాలేవు కాబట్టి
గెలుపు నాదే ఎప్పటికి గెలుపునాదే . . . ఎప్పటికి గెలుపు . .. .
చుసావా ప్రతిసారి నిన్ను గెలిపించి .. ఓడిపోయికూడా గెలిచాని ఫీల్ అవుతున్నా
Labels:
కవితలు