Saturday, May 7, 2011
అను క్షనం నివే గుర్తుకు వస్తున్నావు
నీతో ఏదో చెప్పాలని ఉంది
మనస్సు విప్పి ఏదో చెప్పాలను ఉంది
నీవు గుర్తుకు వచ్చిన ప్రతిసారి గుండెల్లొ తెలియని ఆరాటం
నీవు గుర్తుకు వచ్చిన ప్రతిసారి మనసులో తెలీని ఆరాటం
అను క్షనం నివే గుర్తుకు వస్తున్నావు
నా ఊహల్లో నిదురిస్తున్నావు
నీవు గుర్తుకు వచ్చిన ప్రతి సారి వెంటనే నీవద్దకు రావలని పిస్తుంది
ఏదో చెప్పాలని .. మనసులో భాద అంతా చెప్పుకోవలని పిస్తుంది
నేను మారలేదు.. మనం కల్సిన మొదట నీమీద ఎంత ప్రేమ ఉందో ఇప్పుడూ అంతే.
ఎన్ని జరిగినా..ఎమైనా...ఎందుకో నిన్ను మర్చిపోలేకపోతున్నా ఎందుకో తెలీదు..
నేను నేనుగా నా చివరి శ్వాసవరకూ నేను మారను..నీవంటే అంత ఇష్టం ...
కానీ ఈ మద్యి ఎందుకో ప్రతినిమిషం గుర్తుకు వస్తున్నావు...
గుర్తుకు వచ్చిన ప్రతిసారి గుండేల్లో భాద ..అంతకు మించి ఏంచేయను
Labels:
కవితలు