. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Thursday, May 12, 2011

ఏనాడూ నా మనసు ప్రస్నించలేదు ....





ఏనాడూ నా మనసుని ప్రస్నించలేదు ...
నువ్వు ఎవరు అని ....
నీ పరిచయం లో ఎన్ని రోజులు గడిచినా ....
నీ ప్రేమ లో నేను పూర్తిగా మునిగిపోయాను....
నీ మాటలతో తనువు మైమరచి పోయాను....
నీ నవ్వుతో ప్రపంచాన్ని మరిచాను.....
నీ కలయిక తో నన్ను నేను పూర్తిగ మర్చిపోయాను....
నీ కవ్వించే చూపుకి మైనంలా కరిగిపోయాను.....
ఏనాడూ నిన్ను నా మనసు ప్రస్నించలేదు ....
నువ్వు ఎవరు అని......
నీ యడబాటులో నా మనసు ఏడుస్తున్నా ....
నీ నీరిక్షణ లో నా మనసు ఎదురుచూస్తున్నా....
నీ మౌనం తో నా మనసువేధిస్తున్నా ....
నీ చేయుతతో నా మనసు దగ్గరకి చేర్చుకున్న ...
నీ శ్వాసలో శ్వాసగా ఏకం చేసుకున్న ....
ఏనాడూ నా మనసు ప్రస్నించలేదు ....
నువ్వు ఎవరు అని......
ఏమిటి ఇంత ధైర్యం , నా మనసు నా మాట వినటంలేదు.....
రోజులు గడుస్తునా .......
నాకు మాట మాత్రమైన చెప్పలేదు ....
నా మనసు నిన్ను ప్రేమిస్తున్నా అని .....
ఈ నాడు నా మనసు అడుగుధామన్న ......
ప్రశ్నించే అర్హత కొలిపోయాను ..........
ఎందుకో తెలియదు ఇదే నిజం కదా ప్రియా......