. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Saturday, May 14, 2011

నిన్ను చూస్తేచాలు నా మనసు పొరల్లో స్పందన నాకు వినిపిస్తుంది








ఎదురుగ వచ్చావని పొంగిపోయి కళ్లు తెరచినవేళ
కళ్లముందు నిలిచింది స్వప్నమని తెలిసి మనసు చిన్నబోయింది

చెవులను సోకిన అడుగుల సవ్వడి నిదేనని తలచి వెనుదిరిగి చూసినవేళ
రాలిన ఆకులు చేసిన సవ్వడని తెలిసి హృదయం కలుక్కుమంది

ఎవరి స్వరం విన్నా అది నీదేనేమోనని మదికి తోచినవేళ
కాదని తెలిసి ఊరుకోమని చెబుతుంటే మది సైతం మొరాయిస్తోంది
నీకోసం అన్ని దిక్కులూ ఆత్రంగా వెతుకున్నా కాని నీవు కానరాలే..
నన్ను మర్చిపోయావు నీవు రావు నాకోసం అని తెల్సినా వెతకడం ఆపలేకపోతున్నా.
నీ మౌనంలో ఎన్నోకారనాలు వెతికినా దొరకడంలేదు కాని అది నిజం కదా..
ఒకటి మాత్రం నిజం నేను నమ్మి దారుణంగా మోసపోయాను నిజం కదా ప్రియా..
మోసం చేసింది ఎవరో తెలీదు మోసపోయింది మాత్రం నేనే
అతని కోసం ఎన్నోచేశావు నాకోసం కనీసం ...వద్దులే నేనంటే నీకిష్టం లేదుకదా..?

కరుగుతున్న మంచులా కాలం కరిగిపోతున్నా నీకూ నాకూ మధ్య దూరం మాత్రం ఎందుకో నిత్యం పెరుగుతూనే ఉంది
ఎన్నాళ్లీ ఎదురుచూపులంటూ మనసు నిత్యం రోదిస్తుంటే... దానికేం చెప్పాలో తెలియక హృదయం తల్లడిల్లుతోంది.

ప్రేమకు శక్తి ఉందో లేదో తెలియదుకానీ...
నిన్ను చూస్తేచాలు నా మనసు పొరల్లో స్పందన నాకు వినిపిస్తుంది.
కానీ ఎందుకో నేను ఎరగనుకానీ... నాలోని స్పందన నీకు మాత్రం వినిపించడం లేదు కదా..?
ఒక్కోసారి ఆలోచిస్తే నీగురించీ ఆలోచించే ఈ గుండే అతి త్వరలో ఆగిపోతుంది కదా ఈ ఆత్రం అవసరమా..?
ఓ మనిషి నమ్మకాన్ని సమాధి చేసి..సంతోషంగా మరో ......?