. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Sunday, May 29, 2011

ప్రేమ చావక, ఆశలు తీరక,జ్ఞాపకాలు వీడక, ఎదురు చూస్తున్నా నీకోసం





నిన్ను చూడాలి అనే ఓ చిన్ని ఆశ,
నీతో మాట్లాడాలి అనే మరో చిన్ని ఆశ,
ఒకప్పుడు ఎంతో ఆశగా ఎదురు చూసేవాన్ని.
నీతో మాట్లాడాలని కోరిక బలంగా ఉందిగాని...?

ప్రేమ చావక, ఆశలు తీరక,జ్ఞాపకాలు వీడక,
కన్నీటి ధారల మధ్య, బరువెక్కిన నా హ్రుదయం తో,
నీకోసం.నీ చిన్న పలుకరింపుకోసం ఎదురు చూస్తున్నా
నీవు లేని జీవితం ఇక నేను భరించలేనేమో!అనిపిస్తుంది..
బ్రతుకు మీద ఆశ పోతుంది..

క్షణమైనా కలుస్తావనే చిరు ఆశలు,
కనీసం మాట్లాడుతావేమో అనే ఎదురుచూపులు,
ఇవి కూడా నా పగటికలలేనేమో!వెక్కిరిస్తున్న ప్రస్తుతం

మనం ఇలా దూరంగా శత్రువుల్లా ఉంటామని అస్సలు ఊహించలేదు..
నీకోసం చాలా విషయాల్లో కాంప్రమైజ్ అయ్యాను అయినా..?
అయినా అందరూ నీకు మంచి వాళ్ళయ్యారు నేను తప్ప..
ఒక్కోసారి అనిపిస్తుంది..అంత మంచి వాన్ని కాదుకదా నేను..
నీ చుట్టూ ఉన్న వాళ్ళే మంచి వాళ్ళు కదా...?