. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Saturday, May 28, 2011

అప్పుడలా , ఇప్పుడిలా , ఏందుకలా అని అడగకు అది అంతేమరి




నమ్మిన వన్నీ వాస్తవాలు కాదు...నిజం ఎప్పుడైనా అబద్దంగా మారొచ్చు..
అన్నీ నిజాలు అని నమ్మకు..నీవు నమ్మిన నిజం ఎప్పుడైనా అబద్దంగా మారొచ్చు
మనుషులు మారతారు ..వారి మనసులు మారతాయి దానికి కారణం అక్కర లేదు
... ఒక్కోసారి అనిపిస్తుంది ఇంత మార్పా.. అవును అయితే ఏంటంట.....
ఎది జరుగకూడదో అది జరగొచ్చు...ఎందుకంటే మనుష్యుల మద్యి క.....? తగ్గుతుంది..
అప్పుడలా , ఇప్పుడిలా , ఏందుకలా అని అడగకు అది అంతేమరి..
జరుగుతుంది ,జరుగబోయేది.జరుగుతుంది చూస్తూ ఉండటం తప్ప ఏమీ చేయలేం..
ఇద్దరం ఇష్టపడ్డాం కదా అని అందరూ నావాళ్ళు అని విర్రవీగకు అది శాశ్వితంకాదు..
మనం అనుకున్నది కూడా నిజంకాదు అది ఎప్పుడైనా " నేను " గా విడిపోవచ్చు..
ఒక్కోసారి ఎదురుగా కనిపించేది నిజంకాదు..ఎదుట పడింది కుడా నిజంకాక పోవచ్చు..
అందమైన గువ్వలాంటి ఓ మనస్సు నీదగ్గర వుంది కదాని అనుకోకు అది ఎప్పుడైనా ఎగిరిపోవచ్చు..
మనిషికి అందం ఎలా శాశ్వితంకాదో ..ఆనందం కూడా అంతే శాశ్వితంకాదు..
ఒకప్పుడు ఆనందం ఇచ్చిన వ్యక్తే..జీవితాంత భాదను మిగిల్చే వ్యక్తి కావచ్చు..
ఇక్కడ ప్రేమ.స్నేహం నిజాయితీ అనేవి పనికిరాని మాటలు వాటికి అర్దాలు వెతక్కు..