. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Thursday, May 26, 2011

నీ చెంతచేరాలని నా హృదయం తపించిపోతుంది...









నా ఊహల్లో చేరి నన్ను ఎందుకు ఇంకా ఊరిస్తున్నావు..
నా కళ్ళల్లో కదిలాడి మనస్సునెందుకు కదిలిస్తున్నావు..
ఒంటరిగా ఉన్నానన్ని గుర్తుకువచ్చి కంట కన్నీరు తెప్పిస్తున్నావు..
అస్సలు గుర్తుకు వస్తానా అన్న ఆలోచన...ఆందోళనపుట్టిస్తుంది..
నీ చెంతచేరాలని నా హృదయం తపించిపోతుంది...
కరునించి కనికరిస్తావన్న..కోరిక చచ్చిపోయింది..అంతా నిరాశే..
నిద్రలేని రాత్రుల్లో షడన్ గా కళ్ళ ముందు నీరూపం..
ఆనందంగా తడిమితే అది కల అని తెలుస్తుంది..కన్నీళ్ళు మిగులుస్తుంది..
మరచిపోని మదురాని బూతిగా మిగిలి...గుడేళ్ళో మంటలు పుట్టిస్తున్నావు..
నన్ను నేను గా మర్చిపోయింది నీపరిచయం మొదలు ఎన్నో ఘటనలు..
అన్నీ చేదు జ్ఞాపకాలే మిగిల్చాయి...నిన్ను నా నుంచి దూరం చేశాయి..
నీకోసం ఎదురు చూస్తుంటా ఈ గొంతులో ప్రాణం పోయేదాకా ఎప్పుడో తెలీదు..
ఆవేశంలో ఎప్పుడో షడన్ నిర్నయం తీసుకుంటా..శాశ్వితంగా నిద్రపోయేందుకు..
అప్పుడు ఎందుకు నిద్రపోతున్నావని అడిగే వాళ్ళుడరు..కదా నేస్తం..
ఒకవేళ అన్ని నిజాలు తెల్సుకోని నీవు నన్ను చూడాలనిపిస్తే నీను మిగిలేది నా సమాదే..