. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Tuesday, May 17, 2011

నాకెందుకీలాంటి శిక్షవిదిస్తున్నావు..నేనేం చేశాను...?




నాకెందుకీలాంటి శిక్షవిదిస్తున్నావు..నేనేం చేశాను
నేనెప్పుడూ నీవు సంతోషంగా ఉండాలనే కోరుకున్నాను..
ప్రతివిషయంలో కాంప్రమైజ్ అయ్యాను నీకోసం
నాకు భాద అనిపించే విషయం అయినా దిగమింగుకోని నీకోసం ఆలోచించా..
నీవు ఎప్పుడూ ఇబ్బంది పడకూడదనే ఇప్పుడూ ,ఎప్పుడూ ఆలో చించేవాడిని..
ఇంతగా నీగురించీ ఆలోచిస్తున్న నాగురించి ఏరోజైనా ఆలో ఆలోచించవా
ప్రియా కనీసం చిన్న మాటకూడా మాట్లాడలేనంత శత్రువునా నేను..నిజంచేప్పు..
నాకు నేను గా ఎన్నో పోగొట్టుకున్నా నీకోసం అయినా నీకు కనీసం జాలీలేదా..
ఒకప్పుడు అనే దానివి నామీద నమ్మకం అంటే నిన్ను నీవు నమ్మినట్టే అని ...
నేను ఇప్పుడూ అలాగే ఉన్నా తెల్సా..
ఒకప్పుడు ఎలా ఉన్నానీ ఇప్పుడూ అలాగే ఉన్నా మారను మారబోను..
అదంతే అందుకే ఇన్ని కష్టాలు...