. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Friday, May 20, 2011

నీవు లేకున్నా నీజ్ఞాపకాలతొ బ్రతుకుతున్నా





ఎక్కడో మినుగు మినుగు మంటున్న చుక్కలు..
నాకళ్ళు నీకోసం వెతుకుతున్నాయి..
నీవు లేకున్నా నీజ్ఞాపకాలతొ బ్రతుకుతున్నా

మరునిమిశాన మాయమై చెల్లా చేదురైందన్న నీ జ్ఞాపకం
పడమట అస్తమించేటి రావిలా జారిపోయిందని అనుకున్నాను
కాని నీతో ఏర్పడిన సూన్యానికి తాలూకు ప్రారంబం గురించి వెతికినప్పుడు
నిన్ను మరువలేదన్న నిజం తేటతెల్లమయింది .

ప్రతి రాత్రీ చీకటి కురుల్లు వెనకేస్తూ వెలుతురిని పరిచే పగలు
దీపాయమానంగా వెల్లుతురిని కుమ్మరిస్తూ ప్రవాహంలా సాగుతుంది
రేపు వస్తుందనే ఆశతో వెలుగుతూ రూపులేని రేపటి వెలుగు కోసం
ఆత్రుతగా ఎదురుచూసే ఈ కాలం మంచుబిందువుల స్వచ్చతతో
తడిసి తరించిన ఈ రేయికి ఉద్వాసన పలుకుతుంది
కాని , అదే కాలం నాకు నన్ను నెన్ను తరచి చూసేందుకు
నాతో నేను గడిపేందుకు
నీరాకకై వేచిచూసేందుకు ఉపకరిస్తోంది అందమైన అనుబూతిలా .