Thursday, May 26, 2011
పరిచయం మొదలు..ఏరోజు సరిగ్గా నిద్రపోయింది లేదు
పరిచయం మొదలు..ఏరోజు సరిగ్గా నిద్రపోయింది లేదు
ప్రతిరాత్రి నీ ఆలోచనలతోనే నాకు తెల్లవారుతుంది..ఎన్నాళ్ళిలా..
తను ఇప్పుడు నాగురించి ఆలోచంచడంలేదు తన మనస్సులో నేను లేను..
అని నా మనస్సుకు ఎన్నిసార్లు చెప్పినా ..నా మనస్సు నామాట వినదు..
నా మనస్సు వెర్రిగా నన్ను చూసినవ్వుతుంది..స్నేహంగురించి నీకేంతెల్సని..
మనస్సు చెబుతుంది ...అలాంటి స్నేహాన్ని మళ్ళీ జన్మలో పొదలేవు అని..
నేనేం తప్పు చేశాను తనెందుకు దూరం అయిందని మనస్సును అదిగితే నీఖర్మ అంటుంది..
అందరూ బాగుండాలనే కోరుకుంటా కాని దోషిగా నన్నే నిలబెడతారు ఎందుకో..
నీవు పరిచయం వున్నప్పుడు ఎలా వున్నావని ఆందోళన..
దూరం అయినప్పుడు ఎదో అవుతున్నావని అందోళన..ఎన్నాళ్ళిలానో తెలీదు..
Labels:
కవితలు