Wednesday, May 18, 2011
ప్లీజ్ నన్ను గెవలవనీయ వద్దు నాకు ఓటమే కరెక్ట్ రా...?
ప్లీజ్ నన్ను గెవలవనీయ వద్దు నాకు ఓటమే కరెక్ట్ రా...?
ఒకప్పుడు నాకు ఓటమటే తెలియదు అన్నిటా విజయాలే..
ఎందుకు జరిగిందో ఎలా జరిగిందో తెలీదు నన్ను ఓడించావు..
ఎదుటి వాని గెలుపు కోసం నన్ను కావాలని ఓడీచావు..
అతని కోసం నన్ను ఎంతగా ఓడించావంటే..నాకు గెలుపు మీద విరక్తిపుడుతోంది..
ఎందుకిలా అంటున్నానో తెల్సా...నాకు నీవంటే ప్రాణం అందుకే ఇలా అంటున్నా..
ఎదైనా నీకిష్టమైనదే జరగాలి..నీవు సంతోషంగా ఉండాలి అంతే నేను ఏమైనా పర్లేదు..
నీవు నన్ను అతని కోసం ఎనోసార్లు ఓడించావు....
అందుకేనేమో నాకు ఓటమి శాశ్వితం కావలను కుంటున్నా....?
నీవు హేపీగా ఉండాలి ... నీవు ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి అదే నేను కోరుకునేది....
నన్ను నేనూ పూర్తిగా మర్చిపోయాను ప్రతిక్షనం నీగురించే ఆలోచిస్తున్నా
నా చుట్టూ 100 మందిఉన్నా నాకు లెక్కలేదు.. నీవు లేని లోటు నాకు స్పష్టంగా తెలుస్తొంది..
నాకేంజరుగుతుందో నేనే మైపోతానో నాకు తెలీదు నీవు హేపీగా ఉండాలి అదే నాచివరి కోరిక అంటే నమ్ముతావా
Labels:
కవితలు