మరణ మృదంగంమ్రోగుతుందని తెలుస్త్తుంటే తెలియని ఆనందం
మృత్యు దేవత ఓడిలో చేరుతున్నానని మనస్సుకు అర్దంఅవుతుంది
ఎన్నో అనుభవాల ఙ్ఙపకాలో బందీనీ అయి స్నేహం చేసిన దారణ మోసాన్ని తట్టుకోలేక
ఆ పరిచయమే ఈ నిర్నయానికి కారణం..చాలు చేసింది చాలు
నా ఈ సంఘర్షణలో పడుతున్న భాద తెల్సి నిమ్మకు నీరెత్తినట్టున్న నీకు హేట్సాఫ్ డియర్...
మృతు దేవతా ఓడిలో స్వేచ్ఛాగా సేద తీరాలి అని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా
ఇలా జరుగుతుందని ఇలా చేస్తావని నిద్దురలో కూడా అనుకోలేదు
నిజమేకదా ఊహకు అందనివే వాస్తవాలు..జరిగినవన్నీ అబద్దాలేకదా..?