Tuesday, May 10, 2011
ఓ గుండె పగిలినప్పుడు కారే నెత్తుటి చుక్కలే నా ఈ కవితలు
నువ్వే నా సర్వాస్వం
"నువ్వంటే రెస్పెక్టు,నీవంటే ఇష్టం,నిన్ను ఎప్పటీ మర్చిపోను,నిన్ను ప్రేమిస్తున్నాను",
నిన్ను ఎప్పటికీ మర్చిపోను అన్న నీ మాటలకు మురసి...
ఈ ప్రపంచాన్నే నీ పాదాల చెంతకి తీసుకు రావాలని ...
పరిగెత్తాను రా.....
ఒళ్ళు మరచి, నన్ను మరచి, పరిగెత్తాను రా.........
నా ఆకలి .. ఆశలను చంపుకొని..
వెన్నెల వెలుగులను దోసిలిలో నింపుకొని.... అవి నీ పాదాలచెంత ఉంచి
ఆ వెన్నెల వెలుగులో నీ చిరునవ్వులు చూడాలని వెనుతిరిగి చూస్తే ......
నువ్వు కాని నన్ను కాదని భాదపెట్టి వేరొకరితో ఉంటున్నావు ఎలా తట్టుకోగలను............ చెలి..!!!!
ఓ గుండె పగిలినప్పుడు కారే నెత్తుటి చుక్కలే నా ఈ కవితలు
Labels:
కవితలు