. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Thursday, May 26, 2011

నీవెందుకిలా మారావు...ఇప్పుడున్న నీవు నీవుకాదు





నీవెందుకిలా మారావు...ఇప్పుడున్న నీవు నీవుకాదు..
నీలో ఎందుకింత మార్పు వచ్చింది...ఎందుకిలా మారావు..
తప్పుని తప్పు..ఒప్పును ఒప్పును దైర్యింగా చెప్పేనీవు...
నచ్చని విషయాన్ని ఏవ్వరైనా సరే కడిగి వేయగల నీవు..
మంచి చేడుల తేడా ఏంటో తెల్సు..అంత జీవిత అనుభవముంది.
ఎన్నో ఒడిదుడుకులు చూశావు...ఎందుకింత పిరికి దానిలా మారావు..
నిన్ను ఇంతగా ఇష్టపడటానికి కారనం నీ వ్యక్తిత్వం..
నీలో నిజాయితి...అలాంటి నీవు ఎందుకిలా మారావు..
వద్దు నీలో ఈ మార్పు వద్దు నీవు నీవు లాగే ఉండాలి ..
ఎవరికో ఏదో అవుతుందని నీవు మారొద్దు..ఎవ్వరికీ ఏమీకాదు
ఎమన్నా అయితే వాళ్ళ కర్మ అంతేకాని నీవు మారొద్దు నీవు నీవు లానే ఉండు..
అన్నీ కరేక్టుగా ఆలో చించే నీవు...ఎందుకు అందర్నీ గుడ్డిగా నమ్ముతున్నావు..
పెదాలు దాటే పదాల్లో ఎంత వరకు నిజాయితీ ఉందో గమనించు నిజం తెలుస్తుంది..
ఒక్కసారి ఎదుటివారి బాడీ లాగ్వేజ్ పసిగట్ట గలిగితే నిజం తెలుస్తుంది..
నేను చాలా మందిని దగ్గరగా గమనించాను ...నటిస్తున్నారు అందరూ..
వాళ్ళతో మాట్లాడిన ప్రతి మాట నాకు ఇప్పటికీ గుర్తుంది..వాళ్ళ మనసులో ఏముందో తెల్సింది
ఆ నటనను నిజం అని నమ్ముతున్నావు...ఎందుకో కారణం తెలీదు..
నీవు ఇప్పుడు ఓ అమ్మాయిలా ఆలోచిస్తున్నావు...
నీలా ఆలోచించు నిజం తెలుస్తుంది..
నీ చుట్టూ ఉన్న సర్కిల్ ను చాలా క్లోజ్ గా గమనించాను..నిజంతెల్సుకో..
నన్ను ..........వాస్తవం తెల్సుకుంటావని చెబుతున్నా
నేను కొన్ని నిజాలు తెల్సుకున్నా అందుకే అంటున్నా..ఆనిజాలు త్వరలో తెలుస్తాయి
నీవు ఎప్పటీకైనా నిజంతెల్సుకుంటావు....అప్పటీదాకా నేను వైట్ చేస్తాను
ఇప్పుడు వచ్చిన మార్పు నాకు చాలా ఆచ్చర్యిం వేసింది... నీవు మారావు
ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో.....నీవు నీవు గా మారిన రోజు
నిన్ను ఇష్టపడే స్నేహితుడు ఎప్పుడు పిలిచినా పలికేందుకు రెడీగా ఉన్నాడని