. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Monday, May 9, 2011

నిన్ను మర్చిపోలేక పోతున్నా ప్రియా..నేను గుర్తున్నాన్నా..








ఎన్నిజ్ఞాపకాలో ప్రియతమా
ప్రతిక్షనం నామదిని తొలుస్తున్న నీ గుర్తులు
నన్ను కాదని వెళ్ళీన నీవు ..నిన్ను చేరుకోని నేను..
నీవు గుర్తుకు వచ్చిన ప్రతిక్షనం ఎంత భాద పడుతున్నానో తెలుసా.
నీ గురించి ఆలోచిస్తు మనసులో ఎంత వేదనో అనుభవిస్తున్నానో తెలుసా..?
నిన్ను ప్రతిక్షనం జ్ఞప్తికి తెస్తున్న నీ జ్ఞాపకాలు
నా ప్రేమ నీ తిరస్కరించి నాకు దూరం అయి మరొకరితో.....?
నిన్ను మర్చిపోలేక పోతున్నా ప్రియా..నేను గుర్తున్నాన్నా..
కాని ఆ ప్రేమ నీడలు నన్ను విడిచి పొలేదు స్నేహమా
నేను కోరిన స్నేహాన్ని తిరిగి ఇవ్వవా ప్లీజ్,
నీ అమ్రుత మైనా స్నేహంలో నన్ను నేను పూర్తిగా కోల్పోయాను
నన్న్ను నేను మోసం చేసుకుంట్న , ని స్నేహం కోసం
విచిత్రం స్నేహమా నువ్వు కోరేది స్నేహమే నేను కోరేది స్నేహమే
కాని ఎంత నరకమో ప్రియతమా
నువ్వు చూడని నా కన్నీలను అడుగు
నా సొంతం కాదని తెలిసినా … నీ వెంట నడవాలన్నా కోరిక తీరక
నా బంధం కాలేవని తెలిసీనా …. ని స్పర్స కోసం
నా మౌనం అర్దం కాదని తెలిసినా నీ పిలుపు కోసం
నీకు దూరం అయిన నేను ..నన్ను నేను పూర్తిగా కోల్పోయాను ..... ప్రియతమా