Wednesday, May 18, 2011
నాకు ఏ క్షణానికి ఆ క్షణం లో జీవించాలని లేదు .....?
జ్ఞానానికి అజ్ఞానానికి మధ్య నలిగిపోతూ నేను .
...రేపు ఆఫీసు కి వెళ్ళవా ....నాలుగు గంటలకేపొద్దునే లేస్తావ్ ...
ఒకప్పుడు లేవగానే గుర్తుకు వచ్చేది నేను ఇప్పుడు ..
ఈ వేష్టుగాడు ఎందుకు గుర్తుకు వస్తాడు కదా...?
నాకు ఏ క్షణానికి ఆ క్షణం లో జీవించాలని లేదు .....
నీకోసంగతి తెల్సా నీవు దూరం అయినప్పటినుంచి నేను ఆకలిని మర్చిపోయాను..
తినాలని అనిపించడంలేదు.. గుండెల నిండా నీ ఆలోచనలే ఎందుకు ఆకలి అవుతుంది..
నాకు ఆకలి మందగించింది..అన్నీ నీ ఆలోచనలే అంటే నమ్ముతావా..
సరైనా సమయానికి తిండి లేక ఇప్పుడు నేను ఎలా ఉన్నానో తెల్సా..నను గుర్తు పట్టవేమో అన్నంతగా..
నాకు నచ్చని జీవితాన్ని నేను జీవించను...
హమ్మో ...ఆత్మహత్య మహాపాపం .......
అయినా లెక్క చేయను నీవు లేని జీవితం నాకు గడ్డిపరుకతో సమానం .........
.............నీవు లేని స్వర్గం నాకు వద్దు ............
...ఎన్ని కష్టాలైనా నాకు నరకమే కావాలి ఎందుకంటే నామీద నాకు చిరాకేస్తుంది
...అందుకే బ్రతుకు మీద విరక్తిపుట్టింది బ్రతకాలనే ఆలోచన పోయిందెప్పుడో..
Labels:
కవితలు