. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Sunday, May 15, 2011

ఆత్మ హత్యలకు న్యూట్రెంట్..స్లోపొయిజన్....?





మోసపోయిన మనసులు...బ్రతకలేనని అనుకున్నప్పుడు ఆత్మహత్యిలకు పాల్పడ్డ ...పాల్పడుతున్న ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి....తాము మోసపోయిందాకా తెలీదు కదా తమకు జీవితంలో తేరుకోలేనంతమొసం జరిగిందని అనుకున్నప్పుదు ..జరిగిన మోసాన్ని అవమానాన్ని తట్టుకోలేని హ్రుదయాలు జీవితాన్ని చాలించాలి అనుకుంటాయి..అంతకంటే వారికి వేరేదారి ఉండదని అనుకొంటారు..ప్రపంచంలో అందర్ని కాదని నమ్మినందుకు జరిగిన మొసాన్ని తలచుకొని తలచుకొని భాద పడేకంటే..ఒక్కసారిగా ప్రపంచంలో బందాలు తెంచుకొని పోవాలనుకునే వాళ్ళు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు..ఒకే సారి చనిపొవడం కంటే స్లోపొయిజన్ తీసుకొని భాద తెలియకుండా చనిపోవాలనుకునే వారు ఈ పద్దతులు వాడుతున్నారు...ఆ పొయిజన్ ఏంటి అని చెప్పను కాని ఎలా పని చేస్తుందో చెబుతాను... ఆది తెల్లగా స్పటికమంట ఉంటుంది..దానికి స్వీట్ లో కలిపి తీసుకుంటారుఅలా 40 రోజులు వాడితే ఒక్కసారిగా హార్ట్ ఎటాక్ వచ్చి చనిపోతారు...ఆంటే అఫోయిజన్ గుండే పై స్లొగా పని చేస్తుంది..చూసేవారికి హార్ట్ ఎటాక్ లాగా ఉంటుంది కాని ఎవ్వరూ సూయిసైడ్ అని అనుకోరు పొష్టు మార్టం చెస్తే మాత్రం స్లో పాయిజన్ అని తేలుతుంది... ఈ మద్యి కొన్ని మరణాల్లో హైదరాబాద్ లో వెలుగు చూశాయి..కొందరి బందువులకు అనుమానం వచ్చి పొష్టూమార్టం నిర్వహిస్తే స్లొపాయిజన్ అనితేలింది... అసలు ఎందుకు ఈ స్లో పోయిజన్ తీసుకోవలసి వచ్చిందాని పరిశీలిస్తే ప్రేమలో జరిగిన మోసానికి తట్టుకోలేక ఈ పని చేసినట్టు తేలింది ..ఆత్మహత్య చేసుకుంటే తన్ ప్రియురాలి మీద అనుమానం వస్తుందని అమె సంతోషంగా ఉండాలని తనని విడిచి ఉండలేని భగ్నప్రేమికులు ఇలాంటి నిర్నయం తీసుకుంటున్నారు ...అందుకే ప్రేమిస్తే నిజాయితీగా ప్రేమించండి జరుగ బోయే పరిస్థితులు ఎలాంటి వైనా తట్టుకునేట్టు దైర్యం గా ఉన్నప్పుడే ఆప్రేమను తెలపండి అప్పుడు ప్రేమించి తరువాత దూరం అయితే మీవల్ల ఓ నిండు జీవితం పాడు అవుతుంది ... మీరు హేపీ గా ఉండొచ్చు కాని అది ఎంత వరకు న్యాయం.......ప్లీజ్ మనిషి మనసుతో ఆడుకోవద్దు అందరూ తట్టుకోలేరు... సున్నిత మనస్కులు ఇలాంటి నిర్నయాలు తిసుకుంటారు జాగ్రత్త.... ఎదైనా నిర్నయం తీసుకునే ముందు ఆలోచించండి స్వార్దం గా అలోచిస్తే అటు పక్క మరో హ్రుదయం ఎంత వరకు తట్టుకుంటుందో ఆలోచించండి....ఒకప్పుడు మీరూ ఇష్ట పడ్డ వ్యక్తి కదా మీకు ఎప్పటికి కానరాకుండా ఇలాంటి నిర్నయం తీసుకుంటే మీరు తట్టుకోగలరా...జరిగింతరువాత భాద పడేకంటే జరగక ముందే మంచి నిర్నయంతీసుకోండి.... మీ వల్ల ఓ మనిషి చనిపోతే అతని మీద ఆధార పడ్డ వాల్ల పరిస్థితి ఏంటో కూడా ఆలోచించండి ఎప్పుడూ ఒక వైపేకాదు రెండు వైపులా ఆలోచిస్తే ఆ సమస్యికు పరిష్కారం దొరుకుతుంది...