. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Wednesday, May 25, 2011

స్నేహాల్ని చిదిమేస్తుంది..బందాల్ని బందీలు చేస్తుంది..స్వార్దం




మనుషుల్లో స్వార్దం...ఎన్ని పనులైనా చేయిస్తుంది.
స్నేహాల్ని చిదిమేస్తుంది..బందాల్ని బందీలు చేస్తుంది..
అప్పటిదాకా ..ఉన్నస్నేహం అస్సలు గుర్తుకు రాదు..
మనుషుల్ని మాయచేస్తుంది..గాయాలు కూడా చేస్తుంది..
తన అనుకున్న మనిషి ఎమైనా పట్టించుకోదు కారణం స్వార్దం..
ఒకప్పుడు ఆత్మీయంగా ఉన్న స్నేహంలో కూడా మార్పు..
అవతల వ్యక్తి ఎమౌతున్నాడన్న పట్టించుకోనంత స్వార్దం..
అప్పటిదాకా నిస్వార్దంలేని స్నేహంలో మార్పుకి కారనం ఈ స్వార్దం..
మనం లోంచి నన్ను వేరు చేసి...తను మరొకరితో మనం అనిపించుకుటుంది..
అద్బమైన స్నేహాస్తాన్నిచ్చిన మనిషిలో మార్పుకు కారణం ఈ స్వార్దం
అప్పటిదాకా ఇష్టపడ్డ వ్యక్తి ఎమైనా ..నాకేంటి అంటూ స్వార్దం చూపిస్తుంది
తన స్నేహం కంట కన్నీరు పెడుతున్నా...చావుబ్రతుకుల్లోవున్న ఏమి పట్టవు..
స్నేహానికి మనసు నిండా స్వార్దం నిండి ఉంటే లోకంలో ఏమి కానరావు..
ఓ మనిషి మనసును బలి చేసైనా తాను సుఖంగా ఊడాలని కోరుకుంటుంది స్వార్దం..
అవతలి వ్యక్తి జీవితం నాశనం అవుతున్నా లెక్కచేయదు స్వార్దం
తను సుఖంగా ఉన్నానా లేదా అనే చూసుకుంటుంది..ఎదుటి వాడు ఏమైనా పట్టదు.
ప్లీజ్ ఈ స్వార్దానికి బలికాకండి ...స్వార్దంగా ఆలోచించకండి..మరొకర్ని బలి చేయకండి