Saturday, May 14, 2011
మరొకరిని గెలిపిస్తూ నన్ను ప్రతిక్షనం ఓడించేందుకా ఈ మౌనం
నీ మౌనం నాకు మరణంతో సమానం..
అని నీకు తెల్సి ఎందుకు మౌనంగా ఉంటున్నావు
నీ మాటలతో నన్ను నేను మైమరచి పోయేట్టు చేశావు
నీ తలపులతో నన్ను నేను పూర్తిగా మర్చిపోయాను
నిన్ను చూడగానే నాలో కలిగే అలజడి
నీ మనసుకు ఇంకా అర్థం కానివా?
ఎందుకు ఇలా మౌనంతో నా మనసును భాద పెడుతున్నావు
మరి ఎందుకు ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నావు
నీ మౌనం నాకు మరణంతో సమానం..
అని తెల్సి ఎందు కలాఉంటున్నావో అర్దకావడంలేదు..
అర్దంచేసుకోవాలని అనుకుంటే నాకు తెల్సిది సూన్యిం ప్రియా..
ఎన్నాళ్ళీలా మౌనంతో నీప్రయానం..నన్ను వెక్కిరీస్తున్నావా..
మరొకరిని గెలిపిస్తూ నన్ను ప్రతిక్షనం ఓడించేందుకా ఈ మౌనం
మౌనంతో ఏడిపిస్తూ నన్ను ఎందుకిలా చేస్తున్నావో అర్దకావడంలేదు..
భాద పడతానని తెల్సీ ఇవన్నీ చేస్తుంటే నిన్నేమనగలను చెప్పు..
Labels:
కవితలు