. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Thursday, May 19, 2011

నీ విరహంతోనే కన్నీటి బరువు తెలుసుకున్నాను...




కళ్ళలో దాగిన చిన్న కన్నీటి బొట్టు జారి గుండె లోని ఎంత భారాన్ని దించింది...
నీ విరహంతోనే కన్నీటి బరువు తెలుసుకున్నాను...
ఇందరి ప్రియ నేస్తాల సమక్షం కూడాఇవ్వని ఓదార్పు ఓ స్నేహం అందించింది...
ప్రేమ ఆత్మీయతలో తీయదనాన్ని కోల్పోయాను..
ఇన్ని తెలిపిన ఈ కష్టం ఇపుడు నాకిష్టమైంది...
నీ మౌనం నాకు నరకప్రాయంగా మారింది..
మాటల గువ్వలను ఎగరనీయకుండా...
భావాల రూపం లోగుండె లోనే బందించేస్తూఇంకా ఎంత కాలమిలా..?
మనసుకి స్నేహం మత్తు నిచ్చి నిద్రపుచ్చుతూమాటలకు మౌనం భాషనేర్పి
ఎంతకాలమిలా..? మౌనంగా రోదిస్తూ ఉండాలి..
ఆగని కాలంకేసి భారంగా చూస్తూ
భారమైపోతున్న గుండెకేసి జాలిగా చూస్తూచూస్తూ..చూస్తూ..
చెలిని దూరం చేసుకుంటూఇంకా ఎంత కాలమిలా..?