నీ మౌనమేంతో గుండె బరువై ........నీ మాటలన్నీ కరువై ......
నీ మౌనమేంతో మనస్సు భారమై ........నీ మాటలన్నీ కరువై .......
ఆలోవనలు నన్ను నిలవనీయదు...ఎక్కడ నీవంటూ అడుగుతున్న మనస్సు
రెప్ప పడదు ఏ కంటికిన నిను కలిసే దాక ...........
నీ పరిమళాల చందనాలే ..ఇంధనమై నను మండిస్తే.........
నీవు రేపిన ఆశలు నన్ను చావనీయక బ్రతక నీయక ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి...
నీవు లేని నేను లేనని తెల్సికుడా నన్ను వీడి ఎందుకు వెల్లావు అని అడుగలేను
ఈ ప్రాణమెందుకు ఇంకా ఉంది అంటూ ...అంటూ నీ ఆలోచనలే