నన్నెందుకు ప్రేమ పేరుతో మోసం చేశావు..?
నీవు లేకుండా నేను ఉండలేనని తెల్సి మౌనంగా ఎందుకిలా..
నీ గురించి నీవు ఆలోచించుకున్నావు
నీ గురించి ఆలోచించే వాడొకడున్నాడని గుర్తుంచుకున్నావా
అందరూ బాగున్నారు నేను తప్ప..ఎవ్వరి స్వార్దం వారు చూసుకున్నారు
వాడు పెట్టిన మంటల్లో నేనింకా కాలుతూనే ఉన్నా ...
అది ఎవ్వరికీ అవసరం లేదు కదా ..
నీవంటూ పలుకరించదలుచుకుంటే అది కొద్ది రోజులే
ఆతర్వాత ఎంత వెతికినా నాజాడ నీకు కానరాదు..GUD LUCK