Sunday, May 8, 2011
మృత్యు దేవతా ఓడిలో స్వేచ్ఛాగా సేద తీరాలి అని
హృదయ వేదన
ఆ హృదయాని తడిచి చుసిన ఎన్నో వెతలు
ఏ కన్నీటిని చుక్క కదిలించిన దాని వెనుక ఎన్నో కథలు
ఆ తీయ్యటి పలుకుల్లో ఎన్నో విషాదాలు
ఆ చిరునవ్వుల్లో దాగిన ఎన్నో గాయాలు
కన్నుల్లో ఏదో తెలియని బెరుకు
మదిలో ఎగిసే లావాను ఆపేదెలా
ఆ గాయాలకు ఆ కోతలకు స్వాంతన కలిగెదెల..
మరణా మృదంగం మ్రోగుతుంటే ఏదో తెలియని భయం
మృత్యు దేవత ఓడిలో చేరుతుంటే వద్ధని మారాం చేస్తున్న మనస్సు
అందరిని వదలి వెళ్ళలేని నా అనే ఆరాటం
ఎన్నో అనుభవాల ఙ్ఙపకాలో బందీనీ అయి ఇహలోక వ్యసనాలో చిక్కుకొని
అందరికి విషాదం అయి గుండెకొత మిగిల్చి యి శ్వాస వదిలేది ఎలా
యి సంఘర్షణలో వెన్నుచూపక తలపడి జయించి ...
మృత్యు దేవతా ఓడిలో స్వేచ్ఛాగా సేద తీరాలి అని
వీరమరణంకై ఎదురుచూస్తూ కోరిక తీరే క్షణం కోసం వేచివున్న:)
Labels:
కవితలు