ఇదే నిజం కదా..మరి ప్రేమలో పడి మునిగాక ఎంచేయాలి
ప్రేమ నిజం అని నమ్మి మునిగాక ఎంచేయాలి..
గుండెల నిండా ప్రేమను నింపుకొన్నప్పుడు అది బ్రమ అని తేలితే ఎం అని చెప్పాలి..?
ప్రేమిస్తున్నాను అని చెప్పి తర్వాత పరిస్థితుల ప్రభావంతో ఆ ప్రేమ దూరం అయితే..?
జరిగే వన్నీ ముందుగానే తెల్సి..జరిగాక సారి చెప్పి దూరం అయిన ప్రేమను ఏం అనాలి..?
గుండెల నిండా ప్రేమను నింపుకొన్నాక... ఆప్రేమ దూరం అయితే..ఏంచేయాలి..?