. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Saturday, May 28, 2011

చుక్కల్లే తోచావే వెన్నెల్లే కాచావే ఏడబోయావే....?

జేసుదాసు గొంతులో మాదుర్యిం అద్బుతం....ఆయన పాడిన పాటలు ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది.....విరహగీతాలు ఆయన గొతులో వింటే మనసు పిండేసినత భాద..ఆ భాదతాలూక ఘటన ఎదురుగా జరిగిందా అన్నట్టు...అభాద మనమేపడుతున్నట్టు ఫీలింగ్ తెప్పించగల అద్బుత మైన గాయకుడు జేసుదాస్..నిరీక్షన సినిమాలో జేసుదాసుపాడిన ..చుక్కల్లేతోచావే సాంగ్ చాలా బాగుంటుంది..చుక్కల్లే మెరిసిన ఓ ప్రేయసి ఎక్కడికి పోయావు...నీకోసం ఎక్కడని వెతకను ఎక్కడికి పోయావు...ఎప్పుడు వస్తావు జీజ్ఞాపకాలు మరువలేకున్నా అంటూ సాగుతుంది... ఆ పాటలోని పదాలు ఎంత అద్బుతంగా ఉందో చూడండీ...


చుక్కల్లే తోచావే వెన్నెల్లే కాచావే ఏడబోయావే..ఇన్ని వేల చుక్కల్లో నిన్ను నేను వెతికానే
పూసిందే ఆపూలమాను ఈ దీపంలో...కాగీదే నీ పెదగుండె నీతాపంలో..
ఊగానే నీపాటలో ఉయ్యాలై..ఉన్నానే ఈనాటికీ నేస్తాన్నై..
ఉన్నా ఉన్నాదొకదూరం ఎన్నాలకు చేరం ఈ సందీ నేరం...
గానాలే చేశాను నీస్నేహంలో..ప్రానాలే దాచావు నీవు నా మోహంలో..
ఆనాటి నీకళ్ళలో ఆకళ్ళే..ఈ నాటి నాకళ్ళలో కన్నీళ్ళే
ఉండా కన్నీళ్ళకు అర్దం ఇన్నేళ్ళకు వ్యర్దం...అతనిదే రాజ్యిం

ఆ పాటతాలూక వీడియో చూడండి మనసుల్ని కదిలించి వేస్తుంది