. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Wednesday, May 4, 2011

ఎందుకారోజు తొందరగా రాదు....?






ఎందుకారోజు తొందరగా రాదు....?
రోడ్డు మీద వెలుతున్నప్పుడు యాక్సిడెంట్ ఎందుకు కాదు..?
ఎందుకు నామీద ఎవ్వరూ కత్తులతో దాడిచేయరు...?
వర్షంపడుతున్నప్పుడు ఎందుకు నామీద పిడుగులు పడవు..?
ప్లీజ్ రక్తపుమడుగులో పడేంత పెద్ద ప్రమాదం ఎందుకు జరగదు..?
ఎందుకంటే జరిగిన జరుగుతున్న విషయాల కంటే ఇదే మంచిదనిపిస్తుంది..
ఇలా జరిగితేనే బాగుండు అనిపిస్తుంది..జరగాలని కోరుకుంటున్నా..
ఎందుకంటే నాలాంటి వారికీలాగే జరగాలి...జరుగుతుంది కూడా..
ఎవ్వరిగురించి ఆలోచించే అర్హతలేదు...అనితేలింది కదా...?
అన్నిటికి కన్నీళ్ళేనా ..ఇలా రక్తపు మడుగులో పడి పోవాలని ఉంది ...?
ఇలాజరగాలని కోరుకుంటున్నా...జరగకపోయినా జరిగేలా ...?