Friday, May 20, 2011
మనసా తెలుసా ....: ?
మనసా తెలుసా ....:
నిన్ను కలవాలని అనుకున్నాను...
కలలు కనకు అన్నావు..నీతో నడవాలి అనుకున్నాను...
నాకు నడక రాదు అన్నావు..నీతో మట్లాడలి అనుకున్నాను..
మనస్కరించదం లేదు అన్నావు.."నీతొ శాశ్వతంగా జీవించాలనుకున్నాను...
కాని కుదరదు అన్నావు"నీతో ఒక్కొక్క అడుగు వెద్దాం అనుకున్నాను....
ఒంటరి వాడ్ని చేసావు..నిన్ను గెలుచుకుందాం అనుకున్నాను...
నన్ను గేళి చెసావు..నీకొసం ఎన్నాల్లొ ఎదురు చుసాను...
నాతొ పని ఎమిటి అన్నావు..కంటి రెప్ప కంటే ఎక్కువగా ప్రేమించాను..
కన్నీల్లే మిగిల్చావు..నువ్వే నా లోకం అనుకున్నాను..
కాని లొకన్నే చీకటి చేశావు ఇంకేమి చెయాలి నేస్తం నీ కోసం???
"నీకోసం కలలు కంటూ కూర్చునాన్ను...కాని వాటిని నువ్వు కలగానే చేసావు.."
Labels:
కవితలు