నేను నీటి బిందువును కాదు భూమిలో ఇంకిపోవడానికి
పేపర్ ను కాదు చిరిగిపోటానికి
అద్దాన్ని కాదు పగిలిపోడానికి
కర్రను కాదు ఇరిగిపోడానికి
నేను మనిషిని ...
నా ప్రానం కంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్న మనిషిని
నాకేం జరిగినా తట్టు కుంటాగాని నీకు ఏంజరిగినా తట్టుకోలేను
నీవు సంతోషంగా ఉండటానికి నాప్రానం ఇవ్వటాని కైనా రెడీ..
అందుకేనేమో జ్ఞాపకాల సుడిగుండంలో చిక్కుక పోయా
నీ ఆలోచనల ఊబి నుండి బయటకు రాలేక ఊపిరాడక అందులోనే ఉండలేక
తప్పిపోయి తీరాన ఎగిరిపడిన చాప పిల్లలా గిలా గిలా కొట్టుకుంటున్నా నీ హృదయ సముద్రాన్ని చేరుకోలేక