. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Tuesday, May 24, 2011

నేను మనిషిగానే మిగిలా లోపల మనస్సు ఎప్పుడో చచ్చిపోయింది..




మనసా ఎందుకిలా మారావు...నన్ను మర్చిపోయావా అప్పుడే..
నిన్ను అంతా గా ఇష్టపడ్డానో తెలుసా...నా ప్రాణం కంటే ఎక్కువగా కాని..?
ఇలా జరుతుతుందని నేను ఎప్పుడు ఊహించలేదు తెలుసా..
నీవు ఎవ్వరు భాదపడ్డా స్పందిస్తావు....
మరి నేను భాదపడితే ఎందుకిలా మౌనంగా ఉంటావు..
అంత ఇష్టంలేనప్పుడు ఎందుకు..నాలాంటీ వాడితో స్నేహం చేశావు..
నీవు దూరం అయి ప్రతి క్షనం ఎంత చిత్రవధ అనుబవిస్తున్నానో తెల్సా..
నీకు పాతస్నేహితులే కావలనుకున్నప్పుడు నాతో ఎందుకు స్నేహంచేశావు..
నీవు నీస్నేహితులు అందరూ బాగున్నారు..మరి నేను నీకెందుకు విరోధి అయ్యాను..
నేనెంత భాద అనుభవిస్తున్నానో తెల్సా..చెప్పలేనంత చెప్పుకోలేనంత ..
ఇలా జరుగుతుందని నీవు దూరం అయి ఇలా భాదపడవలసి వస్తుందిని అస్సలు ఊహించలేదు తెల్సా..
నీకు ఎలా చెప్పాలో అర్దంకావడంలేదు...చెప్పే అవకాశం లేకుండా పొయింది..
నీకు చాలా చాలా చెప్పాలని ఉంది ఎన్నో నీతో పంచుకోవాలని ఉంది కాని...?
వినేందుకు నీవు సిద్దంగాలేవు...నీ పాతస్నేహితులతో హేపీగా ఉన్నావు కదా..?
నేను అస్సలు నీకు గుర్తుకు వచ్చే అవకాశం లేదని తలచుకుంటేనే కంట కన్నీరు ఆగటంలేదు..
మొట్టమొదటి రోజు నీవంటే ఎంట ఇష్టం ఉందో ఇప్పుడూ అంతే ఇష్టం నీవంటే తెలుసా..
నీవెందుకు మారావని నేను అడగను ...అదిగేందుకు నాకున్న అర్హత ఏంటి కదా....?
నేను మనిషిగానే మిగిలా లోపల మనస్సు ఎప్పుడో చచ్చిపోయింది..
ఇప్పుడు నేను బ్రతికి ఉన్న శవాన్ని తెలుసా...కాని నీకు ఎలాఅర్దమవుతుంది..
ఎప్పుడూ నీవు సంతోషంగా ఉండాలనే కోరుకున్నా...
కాని మనల్ని దూరం చేయాలనుకున్నవారు విజయం సాదించారు నామీద..
అన్ని విషయాల్లొ దైర్యంగా ఉండే నీవు నామీద ఎవ్వరు ఏమి చెప్పినా నమ్మవు అనే దైర్యం ఉండేది..
ఇప్పుడు నీవు ఇలా మౌనంగా ఉండటం చూస్తుంటే ఎవ్వరు ..
ఏంచెప్పారో కాని అన్నీ నమ్మావు అని తెల్సుస్తుంది..
ప్లీజ్ నేను ఇప్పటికీ ఇష్టపడుతున్నా అన్న విషయం నీవు ఎలా నమ్ముతావు...

-- WHO AM I