నల్లని నీ కురుల్ని చూసి చీకటి చిన్న బోయింది
నుదుటిపై నీ బొట్టుని చూసి సూర్యుడు అసూయ పది మబ్బులని ఆశ్రయిస్తున్నాడు
నీవు కట్టిన చీర రంగుని చూసి ఆకాశం వెల్ వేల బోతోంది
నీ నడక లోని అందాన్ని చూసి కొండలలోని సెలయేరు సోమ్మసిల్లుతుంటే
ఇన్ని హంగులున్న నీవు నాకు దక్కవేమో అని
నా హృదయం మౌనంగా విలపిస్తుంది..!!!!