నా గుండెల్లో అలజడిరేపి
కొత్త రంగులలోకం చూపి
నేను ఎరుగని ఆప్యాయతను చూపి
నన్ను నన్ను గా మర్చి
నా జీవితంలో ఉషోదయం తెచ్చి
నన్ను ఒంటరిని చేసి వెళ్ళవా
నీస్నేహితుల వద్ద నన్నో వెర్రివాన్ని చేసి.
నీకోసం ప్రేమ ఎదురు చూస్తున్న నన్ను కాదని
చితికి పోయిన నాగుండెను..ముక్కలుగా చేసి
అసలు నేనున్నానా పోయానా అని తెలుకోలేనంత
బిజిగా అయిపోయా హేపీగా ఉన్నావు..అందుకే
నువ్వు లేని ప్రేమ నాకేల ఓ ప్రాణమా
నువ్వు లేని ఎడబాటే నాలో తడబాటే అయిందే