. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Thursday, June 9, 2011

హైదరాబాద్ కు ఒంటరిగా 18సంత్సరాల అమ్మాయి వస్తే..ఏంజరుగుతుంది

రాజధాని నగరానికి ఒంటరిగా 18సంత్సరాల అమ్మాయి వస్తే..ఏంజరుగుతుంది..అమే ఎలాంటి పరిస్థితిల్లో ఎదుర్కొంటుంది..ప్రతిక్షనం అవకాశం దొరికితే వేటాడాలని చూడే మృగాళ్ళనుంచి ఎలా తప్పించుకుండా లేడి పిల్ల...ఓ అమ్మాయి రియల్ ష్టోరి తెల్సుకోవాలని ఉందా అయితే ఈ ష్టోరి చూడండి..ఒంటరిగా ఉన్న ఓ అభాగ్యురాలు పడ్డ కష్టాలు కన్నీటి ఘాదను తెల్సుకొండి...లేడీస్ హాష్టల్లో చదువుకున్న అమ్మాయిలు పెట్టిన టార్చర్ అమ్మాయి చెడీపొమ్మంటూ చెప్పిన నీతులు చూస్తుంటే చదువుకున్న మూర్కులు ఏంచేస్తున్నారో అర్దం అవుతుంది...ఇలాంటి అమ్మాయిలు ఎందరో ఈ హైదరాబాద్ నగరంలో ఉన్నారు తెలుసా మీకు..బ్రతుకు దెరువుకోసం హైదరాబాద్ వస్తే ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొవలసి వస్తుంది...వాస్తవాలు ఎప్పుడూ చేదుగానే ఉంటాయి..నిజాన్ని నిర్బయంగా నిజాయితీగా మీడియా చూపించగలిగిన రోజు..సమాజం తనకు తాను ప్రశ్నించుకొంటుంది .......జరిగే తప్పుల్లో తానేం చేస్తున్నానో ఎవ్వరికి వారు మనస్సాక్షితో ఆలోచించి ఎదైనా నిర్నయం తీసుకుంటే అంతా మంచే జరుగుతుంది...వంద అబద్దాల నైనా ఒకే ఒక వాస్తవం...నెగ్గుకొస్తుంది మొదట కష్టపడ్డా చివరికి గెలుపు నిజాయితీదే...వాస్తవానిదే.........ప్రతి మనిషిలో మంచి చెడు ఉంటాయి అవకాశం వస్తేనే మనిషిలోని మృగం బయటికి వస్తాడు...ఏపనిచేసినా కాస్త మంచి మనసుతో ఆలోచిస్తే ఎలాంటి గొడవలు ఉండవు..అందరికి మంచి జరగాలని కోరుకోవాలి..అందరు బాగుండాలని కోరుకోవాలి ఇది లేకనే సమాజం ఇలా తగలబడింది...నగరంలోకి ఒంటరికి గా ఓచ్చిన ఓ అమ్మాయికి అడుగడుగునా ఎదురైన కష్టాలు ఏంటి....తెలుకోవాలని ....అమ్మాయిలు ఎలాంటి పరిస్థితుల్లో జీవనం కొనసాగిస్తున్నారో తెలిపే ప్రయత్నం చేసింది జీ 24 గంటలు న్యూస్ చానల్ .......ఇది ఒక అమ్మాయి కన్నీటి ఘాధ కాదు.....ఎందరో అమ్మాయిల కన్నీటి కధ.....మనం మనుష్యుల మై ఉండి సాటి మనిషికి సహాయం చేయలేమా ..చేయబోయే ముందు జరిగిన వాస్తవాలని చూడండి...మనిషిగా ఆలోచించండి...

" ఆష్టోరి తాలూక వీడియో చూడండి "