. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Wednesday, June 8, 2011

ఇలా జరుగుతుందని అనుకోలేదు...అందుకే బ్రతకాలని లేదు




ఇలా జరుగుతుందని అనుకోలేదు...అందుకే బ్రతకాలని లేదు..
ప్రతిక్షనం నేను అనుభవిస్తున్న భాదను ఏవ్వరి తో పంచుకోను..
కనీసం బాగున్నావా అనే చిన్న పలుకుకు నోచుకోనంత నీచున్నా..
చాలు ఇక చాలు నాకిక భరించే శక్తి లేదు నావళ్ల కాదు..
నీవు నాతో ఇలా ఉంటావని ఎప్పుడూ ఊహించలేదు నిజం..
నాకన్నీళ్ళకు ఇలా విలువ లేకుండా పోతుందని అస్సలు ఊహించలేదు
నీ మౌనంతో నన్ను ఇలా మానసికంగా చంపేస్తావని కలలో కూడా ఊహించలేదు..
చాలు ఇక భరించలేను ..ఐదు జీవితాలకు సరిపడా భాదను అనుబవిస్తున్నా....
నేను భాదపడుతున్నానని తెల్సి...కనిసం ఆలోచించని నా ప్రియనేస్తం ఎక్కడున్నా బాగుండాలి..
ఇప్పుడిప్పుడే అర్దం అవుతోంది...ఇంత భాధను క్షన క్షనం బరిస్తూ బ్రతక లేనని..
నానిర్నయం ఎప్పుడో నీకు చెప్పాను ..సమయంకూడా నీకు తెల్సు..
.....డేట్ ఇంకానిర్నయించుకొని నీకు ఒక్కదానికే చెబుతా.. నిజం
ఎందుకంటే ప్రియనేస్తం నీవు ఆరోజు కోసం ఎదురుచూస్తున్నావనిపిస్తుంది నాకు..
క్షన క్షనానికి భాదపడుతూ బ్రతికే కంటే నేను తీసుకునే నిర్నయమే కరెక్టు అనిపిస్తుంది ప్రియా
అన్నివిదాలుగా ఇప్పటికే రెడీ అయ్యాను...చివరి మెస్సేజ్ నీకే వస్తుంది..Gud Byee