. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Thursday, June 2, 2011

నీకై ఎదురుచూస్తూ.....?..ఎన్నాళ్ళైనా..?




నీకై ఎదురుచూస్తూ...ఎన్నాళ్ళైనా..?
అలా సంతోషంగా సాగిపోతున్న నా జీవితంలోకి
ఒక్కసారిగా వచ్చి నా ఎదుట నిలిచావు ...
నాటి నుండి నేటి వరకు నాలో మెదులుతున్న
భావాలను నీ ఎదుట ఉంచాను ...
భావాలు కలిసాయి మనసులు కలిసాయి
ప్రపంచాన్ని జయించానన్న ఫీలింగ్
ఈ జీవితానికి నీపరిచయం చాలనుకున్నా
అలకలు...పలుకరింపులతో జీవితం హేపీగా నడుస్తుందన్న సంతోషం..
ఏంజరిగిందో ఎందుకు జరిగిందో..అనుకోనివిషాదం..
నాకు దూరం అయ్యావు..ఎందుకోతెలీదు
అప్పటి నా ప్రేమలో ఇప్పటికీ మార్పు లేదు రాదు
నీ మీద ఎంత ప్రేమ ఉందో నీకు తెల్సు..కాని..?
నీ మౌనం తో నన్ను శిక్షించకు...
నీ నుండి సమాధానం వచ్చే రోజు కోసం
ఆశగా ఎదురుచూస్తూ ...
తరిగి పోనీ ప్రేమను నిలిపిన
ఓ ప్రియతమా,,, నిన్ను ప్రేమించడం నేరమా,,,