Wednesday, June 1, 2011
మనుషుల స్నేహం కంటే .." విషం "నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది
మనుషుల స్నేహం కంటే ..విషం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది ఇప్పుడు...
ఓ మనిషిని నిజాయితీగా ఇష్టపడ్డా...తన వల్ల ఏన్నీ కష్టలు పడ్డా,..
అందర్నీ నమ్మింది ...నన్ను ఎంతవరకు నమ్మిందో తెలీదు..
నన్ను నమ్మక పోబట్టేకదా నాకు దూరం అయి మరొకరికి దగ్గరగా..?
ఏది కోల్పోయి తనకు దగ్గర అయ్యానో ...అంతకంటే ఎక్కువ భాద పడ్డా ..
ఒక్కొక్కటి గుర్తుకు తెచ్చుకుంటే భాద పడ్డ భాద పెట్టిన సంఘటనలు ఎన్నో
ప్రతిది గుర్తుకు తెచ్చుకొని ప్రతి క్షనం ప్రతినిమిషం భాధపడని క్షనం లేదు..
వీళ్ళు నామనసుకు పెట్టే భాదకంటే ఈ నిర్నయం చాలా చాలా మంచిదనిపిస్తోంది
అందుకే స్లోపాయిజన్ ను ఆశ్రయించా...ఎందుకో అప్పటినుంచి హేపీగా ఉంది..
పాయిజన్ ప్రతిక్షనం శరీరంలో చేరి మరణానికి దగ్గర చేస్తుంది అన్న ఆలోచన బాగుంది..
ఈ నమ్మకంలేని మనుషులు పెట్టే భాద కన్నా స్లో పాయిజన్ పెట్టే భాద అస్సలు అనిపించడంలేదు..
నాకెందుకో ఈ నిర్నయం తీసుకున్నాక చాలా చాలా సంతోషంగా ఉంది...
ఎవ్వరికి సమాదానం చెప్పాల్సిన పనిలేదు...ఇక ఎవ్వరు చెప్పినా వినను..
ఈ నిర్నయం తిసుకున్నావని అడిగే అర్హత ఎవ్వరికి లేదు..అందరూ ఆ అర్హత కోల్పోయారు..
ఇది http://agnijwaala.blogspot.com/ లోనిది
Labels:
కవితలు