. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Tuesday, July 3, 2012

నేనే ఓడిపోయనో లేక నువ్వే ఓడించావో తెలియదు.ప్రియా


నిన్ను కలుసుకోవాలని నేను చేసే ప్రయత్నంలో .ప్రియా
ఓడిపొయిన ప్రతిసారి నా మనస్సు ఒకటే అంటుంది..!

ఇంకొ ప్రయత్నంలో నేను కచ్చితంగా గేలుస్తానని...!

ఎంటో పిచ్చి మనసు ఓడిపొతనని తేలిసి కూడా ఎందుకో ఈ ప్రయత్నం ....?

మనసు నా మాట వింటుందని ఓదార్చను .ప్రియా
కాని
అది కొరే ఓదార్పు నేను కానప్పుడు ఎంతకి చేప్పగలను .ప్రియా

నేనే కాదు నువ్వు కాక ఇంకెవ్వరు చేప్పిన అది వినగలదా ...?
నిన్ను కలవాలని అలుపెరగని పరుగుతిసా .ప్రియా
నేనే ఓడిపోయనో లేక నువ్వే ఓడించావో తెలియదు
కానీ నువ్వు నాకు అందలేదు ... .ప్రియా

ఎం చెయ్యలేక నాతో ఉన్న నా నీడనే నువ్వేననుకుంటూ కాలం గడిపేస్తున్నా..ప్రియా