నిదుర రాని రేయిలో..
పురుడు పోసుకున్న వేదనలు..
ప్రియా జరుగుతున్న ఘటనలు నేనేంటో నీరూపిస్తున్నాయి..
నా స్నేహం ఉనికినే ప్రశ్నించాయి ప్రియా...ఓడిపోయిన క్షనంలో నేనేంటో ఇలా
నీవు గుర్తుకొచ్చినప్పుడు రాత్రుల్లుపడ్ద భాదను ఎవ్వరు చూశారు కనుక ప్రియా..
ఎవరు చూసారు గనుక....ఎన్ని క్షనాలు
ఎన్ని..ఘడియలు నీకోసం తపించానో..కాని తెల్సి నీవు మౌనంగా ఉంటావు
జారుతున్న కన్నీటిలో..గతం జారిపోతుందేమో అన్న భయం..
అందుకే కాబోలు కన్నీరు కారినా అపుకోని ఎంతగా ఏడ్చానో
రేపటి స్వప్నాలు ఉన్నాయని
ఎవరికీ తెలుసు గనుక...
చిరునవ్వుల వెనుక
రాసుకుంటున్న మంటల వేడి
ఎవరిని తాకింది గనుక....
నేనేంటో...........తెలియడానికి