ప్రియా కలలు అలల్లా గిరాటేస్తుంటాయ
కిందికీ పైకీ లోపలికీ..గుండెల్లో ఆవేదన
ఆవేదన తీరాన్ని చేర్చే పిలుపు కావాలి. ఆపిలుపునీనిది అవ్వాలి ప్రియా
మేఘాలు ముసుగేస్తుంటాయా... ఆముసుగు మనిద్దరి మద్యి
బందన్ని దూరం చేస్తోందా ప్రియా ఓక్ప్పుడు నేనున్నా అన్నావు
ఇప్పుడు మన మధ్యి ఎవ్వరో అఘాదం సృష్తిస్తున్నారు
గుడెన్ళో నీజ్ఞాపకాలు ఒత్తిళ్లు నన్ను నలిపేస్తుంటాయ ప్రియా
గుండె తడబాటు... నిద్ర లేమి...ఆవేదన ...తడబాటు
మనసు తేలికపడే మార్గం కావాలి..అది నీపిలుతోనే సాధ్యం ప్రియా