. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Tuesday, July 3, 2012

మనగతం కాలిపోయినా జ్ఞాపకాలను తలచుకొంటూ..


నిన్న అన్న పధం ..నేనేన్నాడో మరిచాను..ప్రియా
రేపు అన్న పధం .. నాకెంతో దూరం..ప్రియా
నేడు అన్న పధం లో నేను లేను..
ఈ క్షణం అంటే .. ఏమౌతుందో తెలీదు..ప్రియా
ఏక్షనం మాయం అవుతానో తెలీదు
నమ్మి మోసపోయిన మనసు పడేవేదన
మనసు అనుభవిస్తున్న భాద నీకేంతెల్సు ప్రియా
తెలుసుకునే దానివైతే నన్నెందుకిలా చేస్తావు
ఈ క్షణాన నిన్ను ఆలపిస్తూ.. ప్రతిక్షనం నిన్ను తలచుకొంటూ
నిన్ను ఆస్వాదిస్తూ....
నిన్ను ఆరాదిస్తూ....
మనగతం కాలిపోయినా జ్ఞాపకాలను తలచుకొంటూ..ప్రియా
రాలేని నీవు తిరిగి నాదరి చేరవని తెల్సి...నేనేమౌతున్నానో తెలీక
కాల చక్ర మనే వడిలో తల వాల్చి..
నీ కోసం ఎదు చుస్తూ..
శాశ్విత నిదుర లోకి జారు కుంటున్నాప్రియా..