Friday, July 6, 2012
నిజంగా స్నేహితురాలు హేపీగా ఉండాలంటే తను ఎపుడూ గెలవాలి..
అందరూ స్నేహాలు చేస్తారు..
కాని నిజమైన స్నేహితులు కొందరే..
వాళ్ళని గ్సుర్తించని వాళ్ళు నిజంగా దురద్రుష్టవంతులు..
స్నేహుతుని భాదను తన భాదగా...
స్నేహితుని కష్టం తనకష్టంగా ..
ఫీల్ అయిన వాడే నిజమైన స్సేహితుడు...
స్నేహంలో నీవు ఎప్పుడు కారనాలు వెతుకకు..
నిజంగా నీ స్నేహన్ని అనుమానించావో నీలో నిజాయితి లేనట్టే..
ఒక వేల స్నేహితుని గురించి ఎవరన్నా చెబితే నమ్మావో
నీకన్నా వేష్టుగాడు ఉండడు...అలాంటి బ్రతుకు బ్రతికి వేష్టు చచ్చిపో
నిజంగా స్నేహితురాలు హేపీగా ఉండాలంటే తను ఎపుడూ గెలవాలి..
ఒక్కోసమయాల్లో మనం ఓడిపోవాల్సి వస్తుంది ..
అందుకే తను గెలవడం కోసం మనం ఓడి తనను గెలిపించాలి..
ఈ గెలుగు ఓటముల్లో తనను గెలిపించే క్రంమంలో ..
తన స్నేహం గెలుపే ముఖ్యింకాబట్టి...కొన్ని తప్పవు...అని నేననుకుంటాను..
Labels:
కవితలు