పాదమెటు పోతున్నా.... పయనమెందాకయినా.....
అడుగు తడబడుతున్నా....తోడురానా......
చిన్ని ఎడబాటైనా.....కంటతడి పెడుతున్నా...
గుండె ప్రతి లయలోన.....నేను లేనా.....
ఓంటరఈనా......ఓటమయినా.....
వెంట నడిచే.....నీడవేనా......
ఓ..మై ఫ్రెండ్....తడి కన్నులనే తుడిచిన నేస్తమా......
ఓ..మై ఫ్రెండ్....ఒడి దుడుకులలో నిలిచిన స్నేహమా....
అమ్మ ఒడిలో..లేని పాశం..నేస్తమల్లే అల్లుకుందీ....
జన్మకంతా...తీరిపోననీ...మమతలెన్నో..పంచుతోంది..
మీరూ మీరూ ల్లోంచి...మన స్నేహ గీతం..ఏరా ఏరాల్లోకి మారె..
మోమటాలే లేని ...కలే జాలువారే...
ఒంటరయినా......ఓటమయినా.....
వెంట నడిచే.....నీడనీవే......
ఓ..మై ఫ్రెండ్....తడి కన్నులనే తుడిచిన నేస్తమా......
ఓ..మై ఫ్రెండ్....ఒడి దుడుకులలో నిలిచిన స్నేహమా....