నేను
చిన్నూని కాదుగా...?
నేను
చిన్నూని కాదుగా నాతో చిలిపిగా మాట్లాడటానికి
నేను
చిన్నూని కాదుగా..నీ భావాలు చెప్పుకోవడానికి
నేను
చిన్నూని కాదుగా...నీ మనసులో నిలచి ఉండటానికి
నేను
చిన్నూని కాదుగా...చిలిపిగా చిరాకు పడటానికి ..
నేను
చిన్నూని కాదుగా .. నా SMS లకు రిప్లై ఇవ్వడానికి
నేను
చిన్నూని కాదుగా... నీ తీయని స్వరాన్ని ఫోన్లోవినడానికి
నేను
చిన్నూని కాదుగా...నీ మనసులో కొలువై ఉండటానికి..
అందుకే ఈదూరం .. అందుకే నేనంటే చీరాకు..
నాతో ఫొన్లో మాట్లాడాలనిపించిదరు.. SMSలకు రిప్లై ఇవ్వాలని పించదు..