Friday, July 6, 2012
ఈ మద్యి నాకు చావు బ్రతుకుల మద్యి తేడా అర్దం కావడం లేదు
అసలు ఎందుకు పుడతా...ఎందుకు చస్తాం ..నేనెవ్వర్ని
మద్యిలో ఈ అనుబందాలేంటి..వాళ్ళు నన్నెందుకు ఇష్టపడిలీ
నాకెందుకు దూరం అవ్వాలి...వాళ్ళు ఎందుకిలా చేస్తున్నారు
మనిషికి మనిషికి..మనసుకు మనసులి మద్యి ఈఘర్షనేంటి..
ఈ మద్యి నాకు చావు బ్రతుకుల మద్యి తేడా అర్దం కావడం లేదు
ఇప్పటిదాకా బ్రతికాను ...ఇప్పుడెందుకో చావును చూడాలనిపిస్తుంది
చావు ఎలా ఉంటుంది ...అప్పుడు ఎమైపోతాం
ఒక్కోసారి అనిపిస్తుంది...బస్సు ప్రమాదంలో అంతమంది చనిపోయారు నేనెందుకు లేను
హైదరాబాద్ బాంబ్ బ్లాష్టులో చాలా మంది చనిపోయారు ..అప్పుడూ నెనెందుకు లేను
పిడుగు పడీ చనిపోతున్నారు .. ..నామీద ఎందుకు పిడుగుపడదు
రోడ్డు ప్రమాదంలో చిన్నపిల్లలుచనిపోతున్నారు .. పాపం అది నాకెందుకు జరగదు.
.ఎందుకంటే మనుషుల్లో ఈషడన్ మార్పులు ..ఏదీ శాశ్వితం కాదు..ఎవ్వరికి కెవ్వరు
ఎవ్వరి స్వార్దం వారికి మనసుతో కొన్నాళ్ళూ అలా ఆడుకొంటారు..మనసును బంతిలా విసిరేస్తారు
ఎందుకొ వాళ్ళకు కనీసం జాలి అనిపించదు ..
అప్పుడు నాతో అలా ప్రేమగా ఇప్పుడు.. ఇలా వదిలేసి హేపీగా.
ప్రంపంచం మనుష్యులు ఇంతేనా ప్రేమకు విలువ లేదు
మనసుకు ఆదరణ లేదు..మనిషికి వాల్యూలేదు;
అప్పుడంత ప్రేమగా ఉండీ షడన్ గా ఎలా మారతారు..వాళ్ళూ చాలాగ్రేట్
వాళ్ళకు మనస్సాక్షి ఉండదా..వాళ్ళు ఇలా మోసం చేస్తే ఆ మనస్స్తాక్షి అడగదా..?
Labels:
కవితలు