. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Wednesday, July 11, 2012

ఏదో చెప్పాలని ఆరాటం.....అంతులేని ఆలోచనలు ....


ఏదో చెప్పాలని ఆరాటం.....అంతులేని ఆలోచనలు ....
ఏమిటి అవుతుంది????
ఎందుకు ఈ అలజడి మనసులో????
నాది చేయి జారిపోతుంది అన్న బావం..
మనసు దాటి భాద రాదు....ఎవరికి చెప్పాలో తెలియక!!!!
పెదవి దాటి మాట రాదు .....ఏమి చెప్పాలో తెలియక!!!!!!
నన్ను నేను మర్చిపోతూ...ఏమి చేయాలో తెలేయక !!!!!
అసల ఎందుకు ఈ అలజడి నాలో???
ఏడు అడుగులు నడిచి..జీవితాంతం వరకు న చేయి వదలని మనసు కోసమా ?????
నా ఆశయాలకు ఊపిరి పోసే మనసు కోసమా ?????